Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోతో కుదేలవుతున్న సాగు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 18, 2026 6:38 AM అమరావతిGeneral
ఎల్‌నినోతో కుదేలవుతున్న సాగు - Udayam

Photo Gallery

ఎల్‌నినోతో కుదేలవుతున్న సాగు - gallery image 1
ఎల్‌నినోతో కుదేలవుతున్న సాగు - gallery image 2
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రమై సాగు మందగించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 47 రోజులైనా 52.1 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఎండ తీవ్రతకు పత్తి, కంది, వేరుశనగ పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ ఏడాది వరి సాగు, ధాన్యం ఉత్పత్తి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేశాయి.

Comments

G
Loading comments...