వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల అభయారణ్య నిబంధనల వల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు, భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు కూడా అటవీ శాఖ అనుమతులు లభించడం లేదు.
నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయ అభివృద్ధి పనుల ఆటంకాలపై బుధవారం జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అధికారులను నిలదీశారు.
Comments
Loading comments...

