Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 18, 2026 8:16 AM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి 24 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే 74,096 మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Comments

G
Loading comments...