వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో లోపాలను గుర్తించిన 19 ఏళ్ల నిసర్గ అధికారికి ఐఐటీ కాన్పూర్ ఉపాధి కల్పించింది. అతడి సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన సంస్థ, తన సైబర్ డిఫెన్స్ సెంటర్ C3iHubలో థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియమించుకుంది.
ఆరేళ్ల నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకున్న నిసర్గ, అనేక హ్యాకింగ్ పోటీల్లో ప్రతిభ చాటాడు.
Comments
Loading comments...

