Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల మిద్దెపై యువకుడి దారుణ హత్య

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 02, 2026 7:24 AM నెల్లూరుGeneral
పాఠశాల మిద్దెపై యువకుడి దారుణ హత్య - Udayam
నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో షాహూల్‌ అనే 21 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాఠశాల మిద్దెపై రక్తపు మడుగులో మృతదేహాన్ని విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గొంతు, మర్మాంగంపై గాయాలతో మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై వివాహేతర సంబంధ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...