వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌లో సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ టైరు ఊడిపోయింది. ఇంజిన్‌లోనూ సమస్య తలెత్తడంతో పైలట్లు విమానాన్ని మషద్‌కు వెనక్కి మళ్లించారు.
ల్యాండింగ్ సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో లగేజీ క్యాబిన్లు తెరుచుకుని బ్యాగులు ప్రయాణికులపై పడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

