వార్తలకు తిరిగి వెళ్లండి

హయత్‌నగర్ ప్రగతినగర్‌లో మూడంతస్తుల భవనం నుంచి లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ వెంకటేశ్వరరావు(55) మృతిచెందారు. రాజధాని బ్యాంక్ భవనంపై పెంట్‌హౌస్‌లో లప్పం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కుమారుడితో కలిసి పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

