వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్పుర్ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కోడలు శాలుతో పాటు కొడుకు సుబ్రత్ పాత్రపైనా అనుమానం ఉందని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు నిందితుడు సుబ్రత్‌కు కొత్త సిమ్‌తో ఆరుసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు.
మే 1 నుంచి సెప్టెంబరు 5 మధ్య సుబ్రత్, విశాల్ 309 సార్లు మాట్లాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు రెండు రోజుల ముందు కూడా వీరు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

