వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్, ఆయన సహాయకురాలు నటాలీ హార్ప్ ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం నిజమైనదా అనే దానిపై ధ్రువీకరణ లేదు.
ఫొటోలో హార్ప్ చేతికి ఆరు వేళ్లు కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్ట్‌చెక్ సంస్థలు ఇది ఏఐతో రూపొందిన చిత్రమై ఉండొచ్చని పేర్కొన్నాయి.
Comments
Loading comments...

