Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కా సమీపంలో హూతీ డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 11:25 AM అంతర్జాతీయంGeneral
మక్కా సమీపంలో హూతీ డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ - Udayam
మక్కా దక్షిణ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే దాన్ని అడ్డుకున్నట్లు సౌదీ సైన్యం పేర్కొంది. ఈ డ్రోన్‌ను హూతీలు ప్రయోగించినట్లు సౌదీ ఆరోపించగా.. మక్కాను లక్ష్యంగా చేసుకున్నారన్న వాదనను హూతీలు ఖండించారు. ఘటనపై సౌదీ భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.

Comments

G
Loading comments...