వార్తలకు తిరిగి వెళ్లండి

మసూద్ అజర్ ఆచూకీ తెలిపినవారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల రివార్డు ప్రకటించినట్లు పాక్ ఎఫ్‌ఐఏ తెలిపింది. అతడి పేరును ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల రెడ్ బుక్‌లో చేర్చింది.
ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశానికి ముందు ఈ ప్రకటన రావడంపై భారత్ స్పందించింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నట్లు చూపించేందుకు పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ అన్నారు.
Comments
Loading comments...

