వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో జరిగిన ఏఎస్‌డీసీ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ, ఆటోమొబైల్ రంగం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈవీ మొబిలిటీ, ఆటోమేషన్, నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

