Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చికి టోల్‌ బ్యారియర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:49 PM జాతీయంవాణిజ్యం
మార్చికి టోల్‌ బ్యారియర్లు - Udayam
దేశంలో 2027 మార్చికల్లా బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో వెల్లడించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాంకేతికతతో వాహనాలు ఆగకుండానే టోల్ వసూలు జరిగి సమయం, ఇంధనం ఆదా కానున్నాయి.

Comments

G
Loading comments...