Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 14, 2026 11:22 AM కామరెడ్డిGeneral
దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత - Udayam

Photo Gallery

దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత - gallery image 1
దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత - gallery image 2
దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత - gallery image 3
దేశరక్షణలో చిన్నకొడప్‌గల్‌ యువత - gallery image 4
ఉపాధి కోసం పట్టణాల బాట పట్టకుండా, దేశసేవనే లక్ష్యంగా పిట్లం మండలం చిన్నకొడప్‌గల్‌కు చెందిన 20 మంది యువకులు భారత సైన్యంలో చేరారు. స్థానిక పరిస్థితులను ఎదుర్కొంటూనే కఠోర సాధనతో సైనిక ఉద్యోగాలను సాధించి, నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వారు అందించిన స్ఫూర్తితో మరికొంతమంది యువత కూడా సైన్యంలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తమ సొంత ప్రయత్నంతో, కష్టపడి దేశ రక్షణలో భాగస్వాములైన ఈ యువకులు నేటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...