Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శకుటుంబం’లో యువినా సందడి

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 6:35 PM అల్ ఇండియా వినోదం
‘ఆదర్శకుటుంబం’లో యువినా సందడి - Udayam Digital
వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా చిత్రబృందం యువినా పార్థవి పాత్రను పరిచయం చేస్తూ కొత్త వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో యువినా ‘సంపూర్ణ’గా, వెంకటేశ్‌ ‘చిట్టిబాబు’గా కనిపించనున్నారు. ఆయన భార్య ‘స్వర్ణ’ పాత్రలో శ్రీనిధి నటిస్తున్నారు. విడుదలైన ప్రచార వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...