వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా రసూల్‌పల్లి నుంచి పదుల సంఖ్యలో యువత బౌన్సర్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులకు రక్షణ సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. కుమ్మరి ప్రవీణ్‌కుమార్ తొలుత 10 మందితో ఏర్పాటు చేసిన బృందం ప్రస్తుతం 40 మందికి చేరింది.
వీరిలో 30 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. షాపింగ్ మాళ్ల ప్రారంభోత్సవాలు, వివాహాలు, ప్రైవేటు కార్యక్రమాల సమయంలో వీరి సేవలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
Comments
Loading comments...

