Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 10:59 AM నారాయణపేటGeneral
నర్వ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
నర్వ మండలం పెద్దకడుమూరు గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలను తప్పించబోయి బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో మక్తల్‌కు చెందిన కావలి గోవర్ధన్ (24) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన కోమటి వినయ్ కుమార్ డయల్‌ 100కు సమాచారం అందించగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందాడు. మృతుడి అన్న రాము ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...