Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో 10 రోజుల్లో పెళ్లి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 9:42 AM కడపGeneral
మరో 10 రోజుల్లో పెళ్లి  రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - Udayam
కడప జిల్లా బద్వేలులో సిద్ధవటం రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరో 10 రోజుల్లో పెళ్లి చేసుకోనున్న యమ్మని శివశంకర్ (23) మృతి చెందాడు. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా 132 కేవీ సబ్‌స్టేషన్‌ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ ఢీకొట్టింది. తల్లి ఫిర్యాదు మేరకు బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...