వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు మండలం జి.కొత్తపల్లిలో టెంకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కిన దివాకర్ (24) అదుపుతప్పి కిందపడడంతో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో దివాకర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

