Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేదెల దాడిలో యువకుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:33 PM మెదక్General
గేదెల దాడిలో యువకుడి మృతి - Udayam
మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద గేదెల దాడిలో దుర్గాప్రసాద్‌ అనే యువకుడు మృతిచెందాడు. బైక్‌పై వెళ్తుండగా గేదెలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి. ఓ గేదె కొమ్ముల్లో ఇరుక్కోవడంతో దుర్గాప్రసాద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Comments

G
Loading comments...