Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 28, 2026 8:04 PM నెల్లూరుGeneral
విద్యుదాఘాతంతో యువకుడి మృతి - Udayam
నెల్లూరు జిల్లా కోమరికలో వర్షం సమయంలో బోరు మోటారుపై పట్ట కప్పేందుకు వెళ్లిన మహిధర్‌ (26) విద్యుదాఘాతానికి గురై తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...