వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాకు చెందిన ఛవి సర్దానా కోచింగ్ లేకుండానే సొంతంగా చదివి హెచ్‌సీఎస్ పరీక్షలో ఐదో ర్యాంకు సాధించారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, చాట్‌జీపీటీ సాయంతో రోజుకు ఎనిమిది గంటలు కష్టపడి ఈ అద్భుత విజయం అందుకున్నారు.
Comments
Loading comments...

