వార్తలకు తిరిగి వెళ్లండి

రేడియల్ రోడ్ల టెండర్లలో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
వెంటనే ఈ టెండర్లను రద్దు చేసి, టెండర్ల రికార్డులను బహిర్గతం చేయడంతో పాటు సమగ్ర విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

