Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడులు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 10:00 PM అంతర్జాతీయంGeneral
రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడులు - Udayam
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీలు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడటంతో అధికారులు విమాన రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు తమ విమాన సమాచారాన్ని సరిచూసుకోవాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.

Comments

G
Loading comments...