వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా ప్రారంభంకానున్నాయి.
ఈ ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణాలు ఉండవని, అక్టోబర్ 16న గరుడ వాహనం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం జరుగనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Comments
Loading comments...

