Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో శ్రీవారి ఆలయ శంకుస్థాపన: డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం!

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:43 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో శ్రీవారి ఆలయ శంకుస్థాపన: డిప్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం! - Udayam
ఖమ్మం నగరం అల్లిపురం-కొత్తగూడెం గ్రామాల మధ్య తితిదే ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎంను శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Comments

G
Loading comments...