Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్ర శని, పితృ అమావాస్య వేళ శనీశ్వర ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:40 PM ఆదిలాబాద్General
పవిత్ర శని, పితృ అమావాస్య వేళ శనీశ్వర ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు - Udayam
అత్యంత పవిత్రమైన శని, పితృ అమావాస్యల అరుదైన కలయికను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలోని శనీశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శనీశ్వర విగ్రహానికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకం చేసి, నల్లని వస్త్రాలు సమర్పించారు. శని దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుభాష్ తెలిపారు.

Comments

G
Loading comments...