వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ప్రత్యేకంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బంజారాహిల్స్‌లో జరిగిన లఘు ఉద్యోగ్ భారతి సౌత్ ఇండియా సమ్మిట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు.
"మేడ్ ఇన్ తెలంగాణ" బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా ఆధునిక సాంకేతికత, మార్కెట్ అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

