Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో యువకుడి హంగామా

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 29, 2026 10:50 AM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో యువకుడి హంగామా - Udayam
గుడివాడలోని రాజేంద్రనగర్‌లో పానీపూరీ బండి వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు యువతులతో అసభ్యంగా ప్రవర్తించి హంగామా సృష్టించాడు. యువతులను వేధించడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...