Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MLAను పక్కనపెట్టి తమ్ముడి పెత్తనమా?

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 5:32 PM ఏలూరుGeneral
MLAను పక్కనపెట్టి తమ్ముడి పెత్తనమా? - Udayam
పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఎమ్మెల్యే సోదరుడి జోక్యం, పెత్తనం పెరిగిందంటూ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేను పక్కనపెట్టి సెటిల్మెంట్లు, ఇతర వ్యవహారాల్లో సోదరుడు చురుగ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వంటి ఉన్నతాధికారుల అధికారిక పర్యటనల్లోనూ ఆయన అధికారులతో సమానంగా వేదిక పంచుకోవడంపై స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...