Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో యువతి అదృశ్యం

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 05, 2026 7:48 AM హైదరాబాద్తెలంగాణ
దుబాయ్‌లో యువతి అదృశ్యం - Udayam Digital
వైద్య విద్య పూర్తి చేసి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన హైదరాబాద్‌ యువతి గల్లంతైంది. కొద్ది నెలలుగా ఆమె ఫోన్‌ నంబర్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై బాధితులు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం స్థానికంగా విచారించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.

Comments

G
Loading comments...