Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13,706 ఉద్యోగాలు.. 2 రోజులే గడువు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 12:32 PM జాతీయంGeneral
13,706 ఉద్యోగాలు.. 2 రోజులే గడువు - Udayam
దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 21 చివరి తేదీ. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు అర్హతలు పోస్టును బట్టి మారుతాయి. డిగ్రీతో పాటు కొన్ని పోస్టులకు CA, MBA వంటి అర్హతలు అవసరం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. 👉 దరఖాస్తు: IBPS RRB అధికారిక పోర్టల్ https://www.ibps.in

Comments

G
Loading comments...