వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. సెప్టెంబర్ 25లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ-చలాన్లు, డిజిటల్ సేవల కోసం యాక్టివ్ మొబైల్ నంబర్ తప్పనిసరి.
Sarathi Parivahan పోర్టల్‌లో రాష్ట్రాన్ని ఎంచుకుని OTP ద్వారా మొబైల్ నంబర్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేయండి.
Comments
Loading comments...

