వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి రోజు విభిన్న డిజైన్ కోటుతో సభకు హాజరవుతుండటంతో మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సభాపతి హోదాకు తగ్గ హుందాతనంతో ట్రెడిషనల్ - ట్రెండీ లుక్ లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సభా వ్యవహారాల్లోనే కాదు.. డ్రెస్సింగ్ లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు.
Comments
Loading comments...

