వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చబొట్టు వేయించుకునేందుకు వచ్చిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్న ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ ఆమె మోసపు వలలో చిక్కుకుని రూ.లక్షల్లో నగదు కోల్పోయాడు.
పెళ్లి పేరుతో నమ్మించి డబ్బు గుంజడంతో పాటు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని ప్రశ్నించిన ఆర్టిస్ట్‌పై ఆమె ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Loading comments...

