Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి ముందే యువతి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 3:15 PM అన్నమయ్యGeneral
పెళ్లికి ముందే యువతి ఆత్మహత్యాయత్నం - Udayam
గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన కోమల(27) పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. నెల రోజుల క్రితం సమీప బంధువుతో ఆమెకు వివాహం నిశ్చయమైంది అని కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకులు కోమలను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...