Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ను కలిసిన లాయర్లు

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 7:57 PM గుంటూరుGeneral
జగన్‌ను కలిసిన లాయర్లు - Udayam
కూటమి ప్రభుత్వం న్యాయవాదుల ఆకాంక్షలను విస్మరిస్తోందని కర్నూలు లీగల్‌సెల్‌ నేతలు తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవట్లేదని, గతంలో వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధిని వివరించారు.

Comments

G
Loading comments...