వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక 'డేమ్ మేరీ బాషిర్ పీస్ ప్రైజ్-2026' పురస్కారాన్ని ప్రవాసాంధ్ర విద్యార్థిని ధన్య వసంత గెలుచుకున్నారు.
చిన్నారుల్లో అక్షరాస్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆమె చేపట్టిన 'ఎ లిటిల్ లైబ్రరీ' కృషికి ఈ గుర్తింపు దక్కింది.
Comments
Loading comments...

