Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీఐఎల్‌లో హిట్‌ అండ్‌ రన్‌.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 7:14 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఈసీఐఎల్‌ పరిధిలో నిన్న అర్ధరాత్రి హిట్‌ అండ్‌ రన్‌ ఘటన జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న బిహార్‌కు చెందిన 10 మందిపై గుర్తుతెలియని కారు దూసుకెళ్లి పరారైంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...