Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక శిక్షణలో యువరాణి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 8:30 PM జాతీయంGeneral
సైనిక శిక్షణలో యువరాణి - Udayam
డెన్మార్క్‌ యువరాణి ఇసాబెల్లా సైన్యంలో చేరి పూర్తి స్థాయి శిక్షణ ప్రారంభించింది. రాజకుటుంబ చరిత్రలో సైనిక శిక్షణ పొందుతున్న తొలి మహిళగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందింది. గార్డ్‌ హుసార్‌ రెజిమెంట్‌లో 11 నెలల శిక్షణ పొందనున్న ఇసాబెల్లా జీతం తీసుకోకుండా దేశసేవ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...