Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వ్యవహారంతో యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 10:24 AM మహబూబాబాద్ General
ప్రేమ వ్యవహారంతో యువకుడి బలవన్మరణం - Udayam
కుంట రాకేశ్(23) బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతితో వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తొమ్మిది నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రేమికురాలిని మరిచిపోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...