వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన శ్రీకాకొల్లు చినబాబు (20) పోలవరం కుడి కాలువలో గల్లంతయ్యాడు. పెదవేగి ఎస్‌ఐ హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, MLT పూర్తి చేసిన చినబాబుకు ఉద్యోగం రాక మదనపడుతున్నట్లు చెప్పారు.
ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. లక్ష్మీపురం వద్ద కాలువలో గల్లంతైనట్లు తండ్రి నాగరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం గాలించినా దొరకలేదని తెలిపారు.
Comments
Loading comments...

