Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటేసిన పామునే కొరికిన యువకుడు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 16, 2026 5:01 PM ఆల్ ఇండియా జాతీయ
కాటేసిన పామునే కొరికిన యువకుడు - Udayam
బైరానామౌ మంఝరి గ్రామంలో ఇంట్లోకి వచ్చిన నాగుపామును మద్యం మత్తులో ఉన్న రైతు సంజయ్‌ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము మూడుసార్లు కాటు వేసినా వదలకుండా దాన్ని కొట్టి చంపేశాడు. అనంతరం సంజయ్‌ పామును చేతికి చుట్టుకుని గ్రామంలో తిరుగుతూ దానిని పలుమార్లు కొరికాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...