వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడ్‌మెట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై స్నేహితులతో కలిసి రీల్స్ చేసేందుకు వెళ్లిన సుభాష్ మాలిక్(30)ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఒడిశాకు చెందిన సుభాష్ సఫిల్‌గూడలోని హోటల్‌లో పనిచేస్తున్నాడు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌లపై రీల్స్, ఫొటోలు తీయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
Comments
Loading comments...

