Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 13, 2026 12:37 PM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలానికి చెందిన తాటి చెట్ల రవి (18) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బైక్ డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందాడు. గతంలో తండ్రి రాములు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోగా, ఇప్పుడు కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

Comments

G
Loading comments...