Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సర్పంచ్ ఆత్మహత్య

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 13, 2026 12:19 PM నిర్మల్ General
మహిళా సర్పంచ్ ఆత్మహత్య - Udayam
నిర్మల్ జిల్లా తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...