Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటాలి: ముధోల్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 13, 2026 12:00 PM నిర్మల్ General
మొక్కలు నాటాలి: ముధోల్ ఎమ్మెల్యే - Udayam
భైంసాలోని తన నివాసంలో దీదీజీ జన్మదినం సందర్భంగా 'వృక్ష మందిర్ దిన్' నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వాధ్యాయ భక్తులతో కలిసి మొక్కలు నాటారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వన సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. పూజ్య పాండురంగ శాస్త్రి బోధనలు సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు.

Comments

G
Loading comments...