వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో బీజేపీ కొత్త పొలిటికల్ అస్త్రం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సోమవారం 'సింగరేణి భరోసా యాత్ర'ను ప్రారంభించినట్లు ప్రకటించారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా కేంద్రం సింగరేణికి చేసిన సహాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
Comments
Loading comments...