Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభ్యర్థన తిరస్కరణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 13, 2026 12:15 PM హైదరాబాద్General
తెలంగాణ అభ్యర్థన తిరస్కరణ - Udayam
గోదావరి నీటి వివాదంపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీకి నోటీసులు, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్‌లో లోపాలున్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది. లోపాలు సరిదిద్దే వరకు ఏపీకి నోటీసులు ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది.

Comments

G
Loading comments...