Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్‌ఫిల్మ్‌ తీస్తే రూ.3 లక్షలు.. ఇదే ఛాన్స్‌!

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:24 PM రంగారెడ్డి General
షార్ట్‌ఫిల్మ్‌ తీస్తే రూ.3 లక్షలు.. ఇదే ఛాన్స్‌! - Udayam
బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ‘యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌-2026–సీజన్‌ 2’ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రభుత్వ పథకాలపై పోటీలు నిర్వహించనున్నారు. షార్ట్‌ఫిల్మ్‌, పాటలు, జానపద పాటలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీడియోల విభాగాల్లో పోటీలు ఉంటాయి. సెప్టెంబర్‌ 15లోగా పంపాలి. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు.

Comments

G
Loading comments...